kumarvarma గుల్బర్గా దగ్గర మంచు తుఫానులో చిక్కుకొని అమరులైన మన వీరజవానులకు స్మృత్యంజలి ఘటిద్దాం..

2/9/2010 8:01 AM, జాలం నుండి

@kumarvarma కువకువలుకి స్వాగతం... మీ పరిచయం?

@chaitu నేను కళింగాంధ్ర వాసిని. సహవాసి, సహచరుడు, సామాన్యుడు బ్లాగుల్లో రాస్తుంటాను. కవిత్వం చదవడం, రాయడానికి ప్రయత్నించడం యిష్టమైనవి. మరి మీరు..

kumarvarma

పేరు:
KUMAR VARMA
గురించి:
Im a leftist humanist.
చిరునామా:
Kalingaandhra
 Type in