మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ ఎవరెస్ట్ మన సచిన్ కు అభినందనలు. జయజయహో సచిన్..www.saamaanyudu.wordpress.com
ఎదలో యాదయ్య..http://saamaanyudu.wordpress.com/2010/02/20/%E0%B0%8E%E0%B0%A6%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A6%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF/
మా ఊళ్ళో రూపాయల వాన..
యువతరానికి రాజకీయాలు అవసరం లేదా?http://saamaanyudu.wordpress.com/2010/02/15/
@MalakpetRowdy తప్పని సరిగా వుండాలి.
@MalakpetRowdy ః కూయండి సార్
నిజమైన అవతార్ పోరాటం మాది-ధోంగ్రియా గిరిజనులు ః sahacharudu.blogspot.com/... చదవగలరు.
bhoomiputrudu.blogspot.com/... బీటీ విషపు వంగడంపై ప్రజా విజయం. పర్యావరణానికి, మన ఆరోగ్యానికి పెనుముప్పు అయిన ఈ వంగడ ప్రవేశాన్ని అడ్డుకొనడం ప్రజా విజయం. జనం మాట విన్నందుకు పాలకవర్గానికి ధన్యవాదాలు.
@chaitu నేను కళింగాంధ్ర వాసిని. సహవాసి, సహచరుడు, సామాన్యుడు బ్లాగుల్లో రాస్తుంటాను. కవిత్వం చదవడం, రాయడానికి ప్రయత్నించడం యిష్టమైనవి. మరి మీరు..
గుల్బర్గా దగ్గర మంచు తుఫానులో చిక్కుకొని అమరులైన మన వీరజవానులకు స్మృత్యంజలి ఘటిద్దాం..