@chai కనురెప్పలార్పని వారిని అంటారు.. ఉదాహరణకు దేవతలు రెప్పలార్పరు.. అంటే నిద్రపోరు అని అర్దం

అనిమేషుడు లేదా అనిమేషులు అని ఎవ్వరిని అంటారు .. నాకు తెలుసు కానీ చెప్పనుగా..

9/11 నాడు గగనతలం లోంచి తీసిన చిత్రాలు abc news వారి ద్వారా విడుదల చేయబడ్డాయి, మీరు చూసారా.. is.gd/... is.gd/...

తిండి అయిన తరువాత నిద్ర అవ్వద్దా.. అది కూడా అయ్యింది .. ఇక పని చెద్దారి

అన్నమో రామ చంద్ర.. ఓప్రక్క ఆకలేస్తుంటే పని ఎం జరుగుతుంది ..

[[మనసులోమాట]]వీలులేదంటే.. ఉద్యోగం లేదంటాడు .. మా యజమాని .. అందుకని మూసుకుని.. ముందు పని చూడు.. [[/మనసులోమాట]]

@chai ఇది మరీ బాగుంది .. ఎప్పుడే నేను మీకు నా నాలెడ్జి పంచుకోవడానికి ఇప్పుడు నేను సఫర్ అవ్వాలా .. వీల్లేదంతే..

@chai మంచిదే.. అప్పటిదాకా నా పనేటంట..

ఏమి సేతురా లింగా .. ఏమీ సేతు .. ప్రస్తుతం కామర్స్ సర్వర్ అనే టెక్నాలజి నా ప్రాణాల్ని తోడేస్తోంది ..

లాంకో ఇన్ ప్రాటెక్ వారి షేర్ పడిపోతోంది .. కొనుక్కొండి

@Vimal నేను వాడతాను ..

@chai ధన్యవాదములు .. చాలా ఆనందంగా ఉంది ..

గత శనివారం నేను మైక్రోసాఫ్ట్ పరిక్ష వ్రాసి పాస్ అయ్యానోచ్.. ఇప్పుడు నేను MCTS - Technology Specialist

@chai s

1/20/2010 3:06 PM, via seesmic , >> కి రిప్లయ్ : 413/8

జహీర్ ఖాన్ ఇరగ దీస్తున్నాడు .. 4 - 2 - 4 - 4 వరసగా కొట్టాడు .. 384 /7 చూడబోతే మనోళ్ళు ఆలౌట్ అయ్యేంత వరకూ ఆడేటట్టున్నారు

@chai మద్దెలో ఆయనెందుకు .. నేను మా కేసిఆర్ చాలదా..

chakravarthy

పేరు:
చక్రవర్తి
గురించి:
స్వస్తుతి మరియూ పరనింద మంచిది కాదని నా అభిప్రాయం
చిరునామా:
భాగ్యనగరం
వెబ్ స్థలం:
bhavadeeyudu.blogspot.com
 Type in