ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలాఎంత దగ్గర ఉన్నా దక్కని వరమాల
@kumarvarma కువకువలుకి స్వాగతం... మీ పరిచయం?
@chai మీరొకసారి gtalk లోకి రాగలరా
@chai అంతేగా మరి... తీయక తీయక తీసా మరి :D
chaitub.blogspot.com
@chai కారం కారం
@chai ఏంటది?
@chai ఎం విప్లవం ?
@Vimal థాంక్ యు :D
raagam.blogspot.com
@chakravarthy హేహ్హే...నేనా సమీక్షా... భలేవారే... నాకంత సీన్ ఇళ్ళ. చదవటం వరకే. మహా అయితే నాకు నచ్చిందో లేదో చెప్పగలను అంతే. సమీక్షలు, చర్చలు మనవల్ల కాదు.
@chai ఈ లింక్ చూడండి... 4.bp.blogspot.com/...
@chai అసలెలా వ్రాసారో మీకు తెలుసా? మీరు చదివారా?అసలు ఈ చర్చ అంతా... negative propaganda ఏమో అని నా అనుమానం. ఇలా గొడవ చేస్తే... ఆ బుక్ గురించి అసలు తెలియని నా లాంటి వాళ్లకి కూడా తెలిసి చదవాలనిపిస్తుందని.
@chakravarthy ఎక్కడి నుండి కాపీ కొడితే మనకెందుకు... ఆ sources కూడా చదవలేదుగా ఎలాగూ... ఇది చదివితే ఒక పనైపోద్ది :Dఅసలే చాలా చర్చ (రచ్చ) జరుగుతుంది ఈ పుస్తకం మీద... అదేంటో అర్జెంటు గా చదివేసి తెలిసేసుకోవాలి...
@chai ఓకే ఓకే... మనకి politics అంతగా పట్టవు లెండి... మనం అలాంటి వాటికి దూరం :D
@chai అసలది ఎవరి చరిత్రండి బాబు?
@chakravarthy ఏది ఒకటి? ఒక చరిత్ర... లేక ద్రౌపది ఆ?
@chai ఎవరి చరిత్ర అది? ప్రస్తుతం 'ద్రౌపది' వేటలో ఉన్నాను :D
@chai వేరి గుడ్... బాగా తిట్టుకున్నారు :D